News
కేసీఅర్ గారికి ఐదు ఖరీదైన వాహనాలను
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఆయన కోసం తాజాగా ఐదు లాండ్ క్రూయిజర్ ప్రాడో వాహనాలను కొనుగోలు చేసారు. వీటికి యాదగిరిగుట్టలో పూజలు చేయించారు. ఒక్కక్కటి కోటిన్నర చొప్పున ఐదున్నర కోట్లతో ఈ వాహనాలను సమకూర్చారు. వీటికి బారత్ డైనమిక్స్ సంస్థ బుల్లెట్ ప్రూఫ్ సదుపాయం కల్పించింది. ఇప్పటికీ కెసిఆర్ మూడోసారి తన వాహన శ్రేణిని మార్చారని కధనాలు వస్తున్నాయి. మొదట కేవలం రంగు మార్చడానికే డబ్బు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత కొత్త వాహనాలను కొన్నారు. మళ్లీ ఇప్పుడు మరోసారి కొత్త వాహనాలను కొనుగోలు చేశారు. రాష్ట్రపతి, ప్రధాని తర్వాత కెసిఆర్ అత్యంత ఖరీదైన వాహన శ్రేణిని వాడుతున్నారని మీడియాలో వ్యాఖ్యానాలు వస్తున్నాయి.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








